వార్తలకు తిరిగి వెళ్లండి

పిఠాపురం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో గతంలో పనిచేసిన ఇద్దరు జాయింట్ సబ్‌రిజిస్ట్రార్లు, ఇద్దరు సిబ్బందిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఒక్కో వార్షిక గ్రేడ్ ఇంక్రిమెంట్‌ను నిలిపివేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
2022లో ఏసీబీ ఆకస్మిక తనిఖీల్లో నగదు నిల్వలు, రికార్డుల నిర్వహణలో అవకతవకలు గుర్తించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

