వార్తలకు తిరిగి వెళ్లండి

పిరికివాడైన న్యాయమూర్తినని అనిపించుకోవడం కంటే మరణాన్నే ఇష్టపడతానని యూపీలోని ముజఫ్ఫర్‌నగర్ అదనపు సెషన్స్ జడ్జి రవికుమార్ దివాకర్ అన్నారు. నాలుగు నెలల్లో 23వ మరణశిక్ష తీర్పు వెలువరించారు.
మాఫియా, నేరగాళ్ల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, తన కోర్టు నుంచి 100 తీవ్రమైన కేసులను తప్పించారని ఆయన ఆరోపించారు. తన భద్రత తగ్గించడంపైనా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
Comments
Loading comments...

