Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిప్పరలో పరిశుభ్రతపై అవగాహన

Follow Udayam on Google
Anuroop Nov 11, 2026 2:58 PM ఏలూరుGeneral
పిప్పరలో పరిశుభ్రతపై అవగాహన - Udayam
గణపవరం మండలం పిప్పర గ్రామంలో బుధవారం పరిసరాల పరిశుభ్రతపై వైద్య ఆరోగ్య సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వీధుల్లో చెత్త వేయకుండా, పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలని ప్రజలకు సూచించారు. వేడి ఆహార పదార్థాలు తీసుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు. ఈ అలవాట్లతో ఆరోగ్యవంతమైన జీవనం సాధ్యమవుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...