Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పినపెంకిలో ఎస్ఐ పల్లెనిద్ర

Follow Udayam on Google
B Ganga Aug 26, 2026 10:45 PM పార్వతీపురం మన్యంGeneral
పినపెంకిలో ఎస్ఐ పల్లెనిద్ర - Udayam
బాడంగి మండలం పినపెంకి గ్రామంలో ఎస్ఐ సూర్యకుమారి బుధవారం పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించి గ్రామస్థులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సైబర్ మోసాలు, మహిళల భద్రత, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అపరిచిత లింకులు, ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, మహిళలు, యువత భద్రతకు సహకరించాలని సూచిస్తూ, నేరాల నియంత్రణకు ప్రజల భాగస్వామ్యం అవసరమని తెలిపారు.

Comments

G
Loading comments...