వార్తలకు తిరిగి వెళ్లండి

బాపట్ల మండలం పిన్నిబోయిన వారిపాలెంలో పైప్‌లైన్ పగిలి గత కొంతకాలంగా వేల లీటర్ల తాగునీరు రోడ్లపైకి వృథాగా పోతోంది. నీరు పొంగిపొర్లడంతో వీధులు జలమయమై రహదారులు దెబ్బతింటున్నాయి.
తాగునీటి కోసం ఇబ్బంది పడుతుంటే ఇలా నీరు వృథా కావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్న గ్రామస్థులు, అధికారులు స్పందించి మరమ్మతులు చేయించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

