వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ నియామకాలలో అక్రమాలకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైసీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం మాచర్లలోని తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.
డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని, నిరుద్యోగ యువత భవిష్యత్తుతో రాజకీయాలు చేయవద్దని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోరారు.
Comments
Loading comments...

