Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
C.JHAN Sep 01, 2026 12:25 PM బాపట్లGeneral
పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే - Udayam
బాపట్ల పట్టణంలోని భీమావారిపాలెం సచివాలయం–11 పరిధిలో మంగళవారం ఎన్టీఆర్‌ భరోసా సామాజిక భద్రతా పింఛన్లను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. పేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు.

Comments

G
Loading comments...