Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛన్లు పంపిణి చేసిన ఎమ్మెల్యే బేబినాయన

Follow Udayam on Google
B RAJESH Sep 01, 2026 4:19 PM విజయనగరంGeneral
పింఛన్లు పంపిణి చేసిన ఎమ్మెల్యే బేబినాయన - Udayam
బొబ్బిలి పట్టణంలోని 5వ వార్డులో మంగళవారం సామాజిక పింఛన్లను ఎమ్మెల్యే బేబినాయన పంపిణీ చేశారు. అర్హులకు ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. భర్త పింఛను తీసుకుని మరణిస్తే కుటుంబాన్ని ఆదుకునేందుకు భార్యకు పింఛను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. ఇంటింటికీ వెళ్లి పింఛన్లు పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...