Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛన్ల దరఖాస్తులను పరిశీలించిన ఆర్డీవో

Follow Udayam on Google
RAGHU SKLM Sep 08, 2026 4:15 PM శ్రీకాకుళంGeneral
పింఛన్ల దరఖాస్తులను పరిశీలించిన ఆర్డీవో - Udayam
ఎన్టీఆర్ పెన్షన్లకు సంబంధించి నూతనంగా దరఖాస్తుల స్వీకరణకు ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో లబ్ధిదారులు సచివాలయ కేంద్రాలకు దరఖాస్తులు అందజేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం నరసన్నపేట సచివాలయంలో నిర్వహిస్తున్న ప్రక్రియను శ్రీకాకుళం ఆర్డీవో సాయి ప్రత్యూష ఆకస్మికంగా పరిశీలించారు. ఏ విధంగా దరఖాస్తులను స్వీకరిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు

Comments

G
Loading comments...