Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పింఛన్ల దరఖాస్తుకు నేడు చివరి అవకాశం

Follow Udayam on Google
Saychi kumar Aug 31, 2026 6:47 AM కామరెడ్డిGeneral
పింఛన్ల దరఖాస్తుకు నేడు చివరి అవకాశం - Udayam
కామారెడ్డి జిల్లా ప్రభుత్వం అందించే ఏడు రకాల చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు నేడు చివరి తేదీ అని భిక్నూర్ ఎంపీడీవో సావిత రెడ్డి తెలిపారు. ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, దివ్యాంగులు, బోదకాలు బాధితులు తదితర అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సంబంధిత ధ్రువపత్రాలను జతచేసి సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో అందజేయాలని కోరారు.

Comments

G
Loading comments...