వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం అందించే ఏడు రకాల చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 31 చివరి తేదీ అని ఎంపీడీవో మారుతి తెలిపారు.
అర్హులైన ఒంటరి మహిళలు, చేనేత, గీత కార్మికులు, దివ్యాంగులు, బోదకాలు బాధితులు సంబంధిత ధ్రువపత్రాలతో సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని సూచించారు.
Comments
Loading comments...

