వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా పేద ప్రజల వద్ద ఎవరైనా దళారులు పింఛన్ ఇప్పిస్తామని డబ్బులు అడిగితే మున్సిపల్ కార్యాలయం లో ఫిర్యాదు చేయాలని ఛైర్పర్సన్ ఇప్ప ఉమారాణి తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న చేయూత పింఛన్ల పథకాన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది దళారులు, మధ్యవర్తులు పేద ప్రజల నుండి డబ్బు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.ఇది పూర్తిగా చట్టవిరుద్ధమని ఆమె హెచ్చరించారు.
Comments
Loading comments...

