వార్తలకు తిరిగి వెళ్లండి

రాజుపాలెం మండలం స్వర్ణ గ్రామ సచివాలయాన్ని డీడీవో జే. విమాదేవి సందర్శించారు. అర్హులైన పింఛన్ దరఖాస్తులను వచ్చిన రోజే ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
సర్వర్, ఓటీపీ సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. అర్హులైన అందరి దరఖాస్తులు నమోదయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Comments
Loading comments...

