వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయిజిల్లా, ధర్మవరం పట్టణ పరిధిలోని 15వ వార్డు, సచివాలయంలో నూతన పింఛన్ దరఖాస్తుల స్వీకరణ, క్షేత్రస్థాయి వేరిఫికేషన్, దరఖాస్తుల ఇ-కేవైసీ ప్రక్రియలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రతీ దరఖాస్తును నిశితంగా పరిశీలించాలని, అర్హత కలిగిన ఏ ఒక్క లబ్ధిదారుడూ విడిపోకుండా పక్కాగా క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

