Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేషన్ కార్డుదారులకు స్టీమ్డ్ రైస్ పంపిణీపై పైలట్ ప్రాజెక్టు: మంత్రి

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 28, 2026 10:25 AM అమరావతిGeneral
రేషన్ కార్డుదారులకు స్టీమ్డ్ రైస్ పంపిణీపై పైలట్ ప్రాజెక్టు: మంత్రి - Udayam
రేషన్ కార్డుదారులకు స్టీమ్డ్ రైస్ పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఒక జిల్లాలో పైలట్ ప్రాజెక్టుకు కేంద్రం సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లలో స్టీమ్డ్ రైస్ వినియోగిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. సాధారణ బియ్యంతో పోలిస్తే ఇందులో పోషకాలు అధికంగా ఉంటాయని తెలిపారు.

Comments

G
Loading comments...