Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లలు పుట్టలేదని భార్యను నిందించలేం

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 9:48 PM జాతీయంGeneral
పిల్లలు పుట్టలేదని భార్యను నిందించలేం - Udayam
వివాహం అంటే సంతానోత్పత్తి మాత్రమే కాదని మద్రాస్ హైకోర్టు స్పష్టం చేసింది. సంతానం కలగనంత మాత్రాన భార్యను నిందించలేమని తెలిపింది. భార్య తనను కొట్టేదని, పిల్లలకు నిరాకరించిందని భర్త ఆరోపిస్తూ విడాకులు కోరారు. తాను గర్భం దాల్చేందుకు ఫైబ్రాయిడ్‌ సర్జరీ చేయించుకున్నట్లు భార్య తెలిపింది. వాదనలు విన్న కోర్టు విడాకుల పిటిషన్‌ను కొట్టేసింది.

Comments

G
Loading comments...