వార్తలకు తిరిగి వెళ్లండి

అశ్లీల ఓటీటీలు, వెబ్‌సైట్లు పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని మా–ఏపీ వ్యవస్థాపకులు, సినీదర్శకుడు దిలీప్ రాజా ఆందోళన వ్యక్తం చేశారు. తెనాలిలో మాట్లాడారు.
వారి అభ్యర్థనల మేరకు ఇప్పటికే 23 అశ్లీల ఓటీటీలు, 29 వెబ్‌సైట్లు, 87 సోషల్ మీడియా ఖాతాలను కేంద్రం నిషేధించిందన్నారు. 16 ఏళ్లలోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.
Comments
Loading comments...

