వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లలను జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంచాలని సీడీపీవో వాణి శ్రీదేవి సూచించారు. ఫజులుపేట అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన పోషణ మాసోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు.
పోషక ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తీసుకోవాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

