వార్తలకు తిరిగి వెళ్లండి

ఏలేశ్వరం పిహెచ్సీ పరిధిలో గురువారం వైద్యాధికారి ఆధ్వర్యంలో నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం నిర్వహించారు. పిల్లల కడుపులో నులిపురుగులు ఉంటే రక్తహీనత, నీరసం ఏర్పడి పోషణ, ఎదుగుదల లోపిస్తుందని తెలిపారు.
దీంతో చదువుపై శ్రద్ధ తగ్గుతుందన్నారు. 1 నుంచి 19 ఏళ్ల బాలబాలికలంతా ఏడాదికి రెండుసార్లు ఆల్బెండజోల్ మాత్రలు తప్పక వేసుకోవాలని, ఇది పూర్తిగా సురక్షితమని తెలిపారు.
Comments
Loading comments...

