Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లల ప్రతిభకు పదును.. నాయకత్వంపై శిక్షణ

Follow Udayam on Google
madhu Sep 02, 2026 6:22 PM ములుగుGeneral
పిల్లల ప్రతిభకు పదును.. నాయకత్వంపై శిక్షణ - Udayam
కాపేడు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వాజేడు జెడ్పీఎస్‌ఎస్‌లో పిల్లల ప్రతిభ వికాసం, నాయకత్వ లక్షణాలపై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సమయపాలన, సమస్య పరిష్కారం, బృందంగా పనిచేయడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం ఆనందరావు, సంస్థ ప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...