Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లల డిజిటల్ భద్రతపై ప్రత్యేక దృష్టి

Follow Udayam on Google
పిల్లల డిజిటల్ భద్రతపై ప్రత్యేక దృష్టి - Udayam
సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పిల్లల డిజిటల్ భద్రతపై తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి పెట్టాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా పిలుపునిచ్చారు. ఇంటర్నెట్ విద్యతో పాటు వినోదానికి ప్రధాన వేదికగా మారిందన్నారు అయితే దీంతో పాటు సైబర్ బుల్లీయింగ్ ఆన్‌లైన్ వేధింపులు నకిలీ ప్రొఫైల్స్ గోప్యత ఉల్లంఘనలు లేకుండా చూడాలి అన్నారు

Comments

G
Loading comments...