Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లల భవిష్యత్తుకు చిన్ననాటి నుంచే ఆర్థిక భద్రత - నాగార్జున

Follow Udayam on Google
Satyanarayana Patnaik Oct 02, 2026 4:02 PM విజయనగరంGeneral
పిల్లల భవిష్యత్తుకు చిన్ననాటి నుంచే ఆర్థిక భద్రత - నాగార్జున - Udayam
పిల్లల భవిష్యత్తుకు చిన్ననాటి నుంచే ఆర్థిక భద్రత కల్పించాలని విజయనగరం జిల్లా DCCB చైర్మన్ కిమిడి నాగార్జున అన్నారు. శుక్రవారం DCCB ఆధ్వర్యంలో బాల భవిష్యత్ నిధి ఖాతాదారులు, వారి తల్లిదండ్రులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. NABARD సహకారంతో జరిగిన ఈ కార్యక్రమంలో పిల్లల ఆరోగ్యం, మానసిక వికాసం, పేరెంటింగ్‌, ఆర్థిక క్రమశిక్షణపై ప్రముఖ నిపుణులుతో అవగాహన కల్పించారు.

Comments

G
Loading comments...