వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీ పిల్లలపై శ్రద్ధ తీసుకోవాలని ఐసీడీఎస్ పీవో విజయలక్ష్మి కోరారు. బొబ్బిలిలోని మల్లమ్మపేట, పలు వార్డులలో గురువారం అంగన్వాడీ వారోత్సవాలు నిర్వహించారు. అంగన్వాడీ పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్నారు.
పిల్లలు బరువు తగ్గకుండా చూడాలన్నారు. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీలు, వార్డు పెద్దలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

