వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఒడిశా భక్తుల యాత్రను సోమవారం నిర్వహించారు. సాయి కుల్వంత్ హాల్‌లో ఉదయం 8 గంటలకు వేద పఠనంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అనంతరం 8:20 గంటలకు 'హృదయ వీణ' భక్తి సంగీత కార్యక్రమం నిర్వహించారు.
ఉదయం 9:10 గంటలకు భజనలు, మంగళహారతితో కార్యక్రమం ముగిసింది. సత్యసాయి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని సమాధిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

