Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోకాళ్లపై భక్తి యాత్ర

Follow Udayam on Google
విఘ్నేష్ రెడ్డి Jul 30, 2026 6:18 AM జాతీయంGeneral
మోకాళ్లపై భక్తి యాత్ర - Udayam
ఉత్తరప్రదేశ్‌కు చెందిన 53 ఏళ్ల శివభక్తుడు హర్పాల్‌నాథ్‌ రామ్‌రాజ్‌ మోకాళ్లపై నడుస్తూ హరిద్వార్‌ నుంచి గంగాజలంతో నేపాల్‌లోని పశుపతినాథ్‌ ఆలయానికి 2,400 కి.మీ. కన్వర్‌ యాత్ర ప్రారంభించారు. శరీరానికి ప్రత్యేక ట్రాలీ కట్టుకుని గంగాజలంతో పాటు అవసరమైన వస్తువులు తీసుకెళ్తున్నారు. ఈ కఠిన యాత్రను 411 రోజుల్లో పూర్తిచేయాలని హర్పాల్‌నాథ్‌ లక్ష్యంగా పెట్టుకున్నారు.

Comments

G
Loading comments...