వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లా పీలేరు మండలం వేపులబయలు–జంగంపల్లి సమీపంలోని ఫ్లైఓవర్‌పై కారు–ఆటో ఢీకొన్న ప్రమాదంలో దామోదర (54) మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనలో మరో 8 మంది గాయపడ్డారు.
స్థానికుల సాయంతో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

