వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణభారతి స్టేడియంలో శని, ఆదివారాల్లో జరిగిన ఆంధ్రా పికిల్ బాల్ లీగ్ ను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, టీం ఇండియా క్రికెటర్ కె.నితీష్ కుమార్ రెడ్డి తో కలిసి టాస్ వేసి ప్రారంభించారు.
ఆంధ్రలో పికిల్ బాల్ క్రీడ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో జాతీయ, అంతర్జాతీయ పికిల్ బాల్ క్రీడాకారులను 8 టీమ్ లుగా తీసుకుని పోటీలు నిర్వహిస్తున్నారు.
Comments
Loading comments...

