వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రముఖ ఫుడ్ చైన్ పిజ్జా హట్ సహ వ్యవస్థాపకుడు డాన్ కార్నీ మరణించారు. ఆయన మృతిని విచిటా స్టేట్ యూనివర్సిటీ ధ్రువీకరించింది.
1958లో సోదరుడు ఫ్రాంక్‌తో కలిసి 600 డాలర్ల రుణంతో పిజ్జా హట్ ప్రారంభించారు. సంస్థ 90 దేశాలకు విస్తరించింది. 1977లో పెప్సీకోకు విక్రయించారు. వ్యాపారంతో పాటు సామాజిక సేవల్లోనూ కార్నీ గుర్తింపు పొందారు.
Comments
Loading comments...

