వార్తలకు తిరిగి వెళ్లండి

పి.జి.ఆర్.ఎస్ సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు ప్రజలు క్యూ.ఆర్ కోడ్ ద్వారా ఫీడ్‌బ్యాక్ ఇవ్వాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల కోరారు.
ప్రతి సోమవారం జిల్లా, మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన క్యూ.ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి స్పందించవచ్చన్నారు. అర్జీల స్థితి కోసం 1100కు కాల్ చేయాలని సూచించారు.
Comments
Loading comments...

