Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీ.యం.జే. జ్యువెలర్స్ దొంగల ముఠాపై పీడీ యాక్ట్

Follow Udayam on Google
sudheer Aug 17, 2026 10:28 PM కరీంనగర్General
పీ.యం.జే. జ్యువెలర్స్ దొంగల ముఠాపై పీడీ యాక్ట్ - Udayam
కరీంనగర్ లోని పీ.యం.జే. జ్యువెలర్స్‌లో రూ.82 లక్షల దోపిడీకి పాల్పడిన ఐదుగురు నిందితులపై పీడీ యాక్ట్ అమలు చేశారు. రఘునాథ్, రావిష్, సూర్యమణి, యాదవ్, ఆదిల్ ఖాన్‌లను చర్లపల్లి జైలుకు తరలించినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. నేరస్థులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏసీపీ వెంకటస్వామి, సీఐ సృజన్‌రెడ్డిలను సీపీ అభినందించారు.

Comments

G
Loading comments...