వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు నగరపాలక కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 11 వినతులు అందాయి. వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగంగా పరిష్కరించాలని కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ అధికారులను ఆదేశించారు.
వారానికి అందుతున్న వినతుల పరిష్కారంపై నివేదిక సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సహాయ కమిషనర్ ఎ. ప్రసాద్, ఎంహెచ్వో డా. అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

