Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీజీఆర్ఎస్ వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి

Follow Udayam on Google
s. j. dineshkumar Aug 10, 2026 6:37 PM చిత్తూరుGeneral
పీజీఆర్ఎస్ వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి - Udayam
ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందే వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని చిత్తూరు నగర పాలక సంస్థ కమిషనర్ పి. నరసింహ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి 7 వినతులు స్వీకరించారు. గతవారం వినతుల పరిష్కారంపై సమీక్షించారు. కార్యక్రమంలో ఎంఈ చంద్రశేఖర్ రెడ్డి, డీఈ శ్రావణి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...