వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా రాజంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి డాక్టర్ విజయమహాలక్ష్మి ఆధ్వర్యంలో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు. పీహెచ్సీ పరిధిలోని వైద్య, పారామెడికల్, ఫీల్డ్ సిబ్బంది పాల్గొన్నారు.
హెచ్పీవీ స్క్రీనింగ్ కార్యక్రమాల అమలు, లక్ష్యాల సాధన, ఎన్సీడీ స్క్రీనింగ్, వ్యాధి నిర్ధారణ, చికిత్స పొందుతున్న వారి ఫాలో అప్ డాక్టర్ విజయమహాలక్ష్మి సమీక్షించారు.
Comments
Loading comments...

