వార్తలకు తిరిగి వెళ్లండి

సంతమాగులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు బుధవారం నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుత నిరసన చేపట్టారు. తమ సర్వీసులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.
ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, స్టాఫ్ నర్సులు విధులకు ఆటంకం లేకుండా రోగులకు సేవలు అందిస్తూ నిరసన తెలిపారు. రాష్ట్ర ఎంప్లాయీస్ యూనియన్ ఆదేశాల మేరకు కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

