Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీహెచ్‌సీల్లో వైద్య సేవల కొరత

Follow Udayam on Google
SHRUTHI Sep 19, 2026 9:04 AM అల్లూరి General
పీహెచ్‌సీల్లో వైద్య సేవల కొరత - Udayam
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు తీవ్ర సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. 24 గంటల ఆసుపత్రులుగా ప్రకటించినా, సాయంత్రం 6 గంటలు దాటితే వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. వైద్యులు, సిబ్బంది కొరత కారణంగా కొన్నిచోట్ల అటెండర్లే వైద్య సేవలు అందిస్తున్నారు. అత్యవసర సమయాల్లో వైద్యం అందక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Comments

G
Loading comments...