వార్తలకు తిరిగి వెళ్లండి

వికారాబాద్ నియోజకవర్గంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన మందులు అందుబాటులో లేకపోవడంపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆందోళన వ్యక్తం చేశారు.
గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని గాంధీ పార్కులో మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం రామయ్యగూడ పీహెచ్‌సీని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.
Comments
Loading comments...

