వార్తలకు తిరిగి వెళ్లండి

వంగర, ముల్కనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ అప్పయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. మందుల నిల్వలు, ల్యాబొరేటరీ రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు.
మాతా శిశు ఆరోగ్యం, టీకాలు, హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యాలను పూర్తి చేయాలని ఆదేశించారు. టీబీ, ఎన్‌సీడీ, డెంగ్యూ, మలేరియా నియంత్రణ చర్యలు పకడ్బందీగా చేపట్టి, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని సూచించారు.
Comments
Loading comments...

