Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీహెచ్సీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన MLA

Follow Udayam on Google
T. SRINU BABU Aug 28, 2026 5:00 PM పల్నాడుGeneral
పీహెచ్సీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన MLA - Udayam
నూజెండ్ల(M) ఐనవోలు గ్రామంలో రూ.1.93 కోట్లతో నిర్మించనున్న నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను బలోపేతం చేసి పేదలకు మెరుగైన ఉచిత వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...