Udayam Digital
Menu

పీఎస్‌బీల నికర లాభం రూ.1.10 లక్షల కోట్లు

Sujatha Nov 19, 2026 11:01 AM అమరావతిGeneral
పీఎస్‌బీల నికర లాభం రూ.1.10 లక్షల కోట్లు - Udayam Digital
2026-27 తొలి అర్ధభాగంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభం 16.9% పెరిగి రూ.1.10 లక్షల కోట్లకు చేరింది. మొత్తం వ్యాపారం 15.5% వృద్ధితో రూ.301.6 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి చారిత్రక కనిష్ఠమైన 1.69 శాతానికి తగ్గింది. వరుసగా ఐదో ఏడాది లాభాలు పెరిగాయి.

Comments

G
Loading comments...