Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎస్ లోపల కేటీఆర్ సిబ్బందిపై దాడి

Follow Udayam on Google
SHRUTHI Sep 15, 2026 8:16 AM హైదరాబాద్General
పీఎస్ లోపల కేటీఆర్ సిబ్బందిపై దాడి - Udayam
సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరైన తన పీఏ, పీఆర్వోలపై గుర్తుతెలియని వ్యక్తులు మూకుమ్మడిగా దాడి చేయడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఖాకీల సమక్షంలో జరిగిన ఈ అరాచక ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేసిన ఆయన, దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు.

Comments

G
Loading comments...