వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం సూర్యఘర్ పథకంపై అవగాహన కల్పించేందుకు అక్టోబర్ 1 నుంచి 3 వరకు కరీంనగర్, హుజూరాబాద్, జగిత్యాల, మెట్‌పల్లి, పెద్దపల్లి, మంథని, సిరిసిల్ల, వేములవాడ విద్యుత్ డివిజన్ కార్యాలయాల్లో సేవా-సేతు సదస్సులు నిర్వహించనున్నారు.
సౌర ఫలకాల ఏర్పాటుకు ఆసక్తి ఉన్నవారికి స్పాట్ రిజిస్ట్రేషన్ కల్పించనున్నారు. 3 కిలోవాట్ల సోలార్ ప్లాంట్‌కు రూ.78 వేల వరకు సబ్సిడీ లభిస్తుందని SE బి.సుదర్శనం, మేనేజర్ మనోహర్ తెలిపారు.
Comments
Loading comments...

