Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం సూర్య ఘర్‌పై మూడు రోజుల శిబిరం

Follow Udayam on Google
Kiran Oct 01, 2026 2:49 PM జయ శంకర్ భూపాలపల్లి General
పీఎం సూర్య ఘర్‌పై మూడు రోజుల శిబిరం - Udayam
భూపాలపల్లిలో పీఎం సూర్య ఘర్‌ ముఫ్త్‌ బిజ్లీ యోజనపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు గురువారం మూడు రోజుల శిబిరం ప్రారంభించారు. డీఈ పాపిరెడ్డి అర్హులు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సౌర విద్యుత్‌ వినియోగంతో విద్యుత్‌ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...