Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం పాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి CPR పై ప్రాక్టికల్ అవగాహన

Follow Udayam on Google
Raj Kumar Oct 01, 2026 8:15 PM విశాఖపట్నంGeneral
పీఎం పాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి CPR పై ప్రాక్టికల్ అవగాహన - Udayam
పీఎం పాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడే విధంగా CPR చేయడం గురించి నార్త్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఆధ్వర్యంలో పీఎం పాలెం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో . అపోలో ఆసుపత్రి సిబ్బంది సహకారంతో CPR చేయాల్సిన విధానం బాధితుడికి ప్రాథమిక ప్రాణరక్షణ సహాయం అందించే విధానం తదితర అంశాలను పోలీస్ సిబ్బందికి వివరించారు.

Comments

G
Loading comments...