వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పీఏసీఎస్ నూతన చైర్మన్ కొలుగూరి దామోదర్ రావు, కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలిపారు.
రైతుల సంక్షేమం కోసం పనిచేయాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి సారించేలా అవగాహన కల్పించాలని కోరారు.
Comments
Loading comments...

