Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఏసీఎస్‌ మహాజన సభ విజయవంతం

Follow Udayam on Google
Sreekanth Patel Sep 29, 2026 2:15 PM మహబూబ్‌నగర్General
పీఏసీఎస్‌ మహాజన సభ విజయవంతం - Udayam
నవాబుపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ మహాజన సభ మంగళవారం విజయవంతంగా జరిగింది. చైర్మన్‌ మాడెమోని నరసింహులు అధ్యక్షతన రైతుల సంక్షేమం, సంఘం అభివృద్ధిపై చర్చించారు. రైతులకు మెరుగైన సేవలు అందించేందుకు పలు తీర్మానాలు చేశారు. సమావేశంలో మాజీ ప్రజాప్రతినిధులు, డైరెక్టర్లు, సర్పంచులు, రైతు నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...