Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీడీలు లేక క్రీడలకు దూరమవుతున్న విద్యార్థులు

Follow Udayam on Google
D GANESH Aug 12, 2026 8:37 AM మహబూబ్‌నగర్General
పీడీలు లేక క్రీడలకు దూరమవుతున్న విద్యార్థులు - Udayam
ఉమ్మడి జిల్లాలోని 63 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పీడీలు లేక 40 వేలకుపైగా విద్యార్థులకు క్రీడా శిక్షణ అందడం లేదు. అండర్-19 ఎస్జీఎఫ్ పోటీలపై స్పష్టత లేదు. సీనియర్ పీడీలకు పదోన్నతులు ఇచ్చి జూనియర్ కళాశాలల్లో నియమించాలని పీఈటీ, పీడీ అసోసియేషన్ అధ్యక్షుడు దూమర్ల నిరంజన్ కోరారు. ఖాళీ పోస్టుల్లో పీటీలకు పదోన్నతులు కల్పిస్తే పాఠశాలల్లో పీటీ పోస్టులు ఏర్పడతాయని తెలిపారు.

Comments

G
Loading comments...