వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి: మండలంలోని మద్దుల్ ఎక్స్‌రోడ్ వద్ద పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని ధర్పల్లి పోలీసులు పట్టుకున్నారు. సోమవారం ఉదయం 5:30 గంటల సమయంలో ఎస్సై జి. సందీప్‌కు అందిన నమ్మదగిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి మద్దుల్ ఎక్స్‌రోడ్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు.
ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన అశోక్ లేలాండ్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, అందులో 95 పీడీఎస్ బియ్యం సంచులు గుర్తించారు
Comments
Loading comments...

