వార్తలకు తిరిగి వెళ్లండి

పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా గుర్రంపోడు మండలానికి చెందిన కందిమళ్ల కృష్ణారెడ్డి, మారెడ్డి వెంకట్రెడ్డి, కేసాని జయప్రకాశ్రెడ్డి, కసిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఎన్నికయ్యారు.
రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆలు దాసు వెంకయ్య ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు గౌస్ మొహియుద్దిన్, ప్రధాన కార్యదర్శి మధుసూదన్రెడ్డి వారిని అభినందించారు.
Comments
Loading comments...

