Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కావెంజర్ల జీతాలు చెల్లించాలి: టీపీటీఎఫ్

Follow Udayam on Google
Harika Nov 04, 2026 6:19 PM సిద్దిపేటGeneral
స్కావెంజర్ల జీతాలు చెల్లించాలి: టీపీటీఎఫ్ - Udayam
పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, పాఠశాల స్కావెంజర్లకు పెండింగ్ జీతాలు చెల్లించాలని టీపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. సిద్దిపేట అర్బన్ మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పలు ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యల సేకరణ, సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఎన్సాన్‌పల్లి, తడకపల్లి, పొన్నాల, బక్రీ చెప్యాల, వెల్కటూర్‌తో పాటు ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ఇందిరానగర్ పాఠశాలలో ఈ కార్యక్రమం చేపట్టారు.

Comments

G
Loading comments...