వార్తలకు తిరిగి వెళ్లండి

పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నాయకులు డిమాండ్ చేశారు. గురువారం ధర్మపురి మండలంలోని నేరెళ్ల, తిమ్మాపూర్, రాయపట్నం గ్రామాల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు.
తపస్ జిల్లా బాధ్యులు బండి మహేష్, కాశెట్టి రమేష్ మాట్లాడుతూ పెండింగ్ డీఏలు చెల్లించాలని, 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని, ప్రాథమిక పాఠశాలల్లో ఐదుగురు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు.
Comments
Loading comments...

